NTR రాజకీయ భవిష్యత్తుపై.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్
ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తనకేం పట్టనట్టు పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటే పోతుంటే.... మరో పక్క కొంత మంది ఏపీ నేతలు మాత్రం ఈస్టార్ హీరోను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో మీటింగ్లో తారక్‌కి రాజకీయంగా భవిష్యత్తు ఉందంటూ.. చెబుతూ.. తమ మాటలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక తాజాగా వైసీపీ లీడర్ కొడాలి నాని కూడా అదే చేశారు.
ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తనకేం పట్టనట్టు పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటే పోతుంటే…. మరో పక్క కొంత మంది ఏపీ నేతలు మాత్రం ఈస్టార్ హీరోను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో మీటింగ్లో తారక్‌కి రాజకీయంగా భవిష్యత్తు ఉందంటూ.. చెబుతూ.. తమ మాటలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక తాజాగా వైసీపీ లీడర్ కొడాలి నాని కూడా అదే చేశారు. రీసెంట్గా గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీమ సమ్మేళంలో కొడాలి నాని పాల్గొన్నారు. తన ఎంతో సన్నిహితుడైన ఎన్టీఆర్ తనకు రెండు కళ్లని చెబుతూనే.. యంగ్ టైగర్‌ను టీడీపీలో తొక్కేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. చంద్రబాబును ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు వస్తాయంటూ.. కామెంట్స్ చేశారు నాని!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తోటి నటులే.. హీరోయిన్‌ను చంపి.. తల నరికి !! దారుణ ఘటన!!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

