లిక్కర్ బాటిల్స్ పైకి రోడ్ రోలర్.. అంతలోనే ఊహించని ట్విస్ట్
అటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు.. ఇటు ఆంధ్రాలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు. హడావిడి మాములుగా లేదు. నేతల ప్రచార హోరు ఓ రేంజ్‌లో ఉంది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు.. ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాయిలాలు పంచేందుకు కొందరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పోలీసుల తనిఖీల్లో భారీగా క్యాష్, గోల్డ్, సిల్వర్, లిక్కర్ బాటిల్స్, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల స్టోర్ చేసిన మద్యం డంప్‌ల గుట్టు రట్టయింది.
అటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు.. ఇటు ఆంధ్రాలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు. హడావిడి మాములుగా లేదు. నేతల ప్రచార హోరు ఓ రేంజ్‌లో ఉంది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు.. ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాయిలాలు పంచేందుకు కొందరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పోలీసుల తనిఖీల్లో భారీగా క్యాష్, గోల్డ్, సిల్వర్, లిక్కర్ బాటిల్స్, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల స్టోర్ చేసిన మద్యం డంప్‌ల గుట్టు రట్టయింది. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తాజాగా గన్నవరం నియోజకవర్గంలో లిక్కర్ బాటిల్స్ సీజ్ చేసింది. ఆ మద్యం బాటిళ్లను పోలీసులు.. రోడ్డు రోలర్ కింద వేసి ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా పోలీసులు చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేపై పొట్టిపాడు టోల్‌ప్లాజా దగ్గర రోడ్ రోలర్‌తో లిక్కర్ బాటిల్స్‌ను తొక్కించారు.. మొత్తం 58,032 క్వార్టర్ల గోవా మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేశారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు.. రోడ్ రోలర్‌కు జెండా ఊపిన తర్వాత బాటిల్స్ ను తొక్కించే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అందరూ ఖంగుతిన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీరు వాకింగ్ చేస్తారా ?? ఏ వయసు వారు ఎన్ని అడుగులు వేయాలో తెలుసా ??
సమంత ఆ ట్వీట్ నాగచైతన్యను ఉద్దేశించే చేసిందా ??
NTR రాజకీయ భవిష్యత్తుపై.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

