అమ్మ నగలు నావే.. మరదలికి ఇవ్వని ప్రిన్స్ విలియమ్
లండన్ లో బ్రిటన్ రాజకుటుంబానికి సంబంధించిన గొడవలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రిన్స్ విలియం, అతడి సోదరుడు ప్రిన్స్ హ్యారీ మధ్య విబేధాలకు కారణం ఏమై ఉండొచ్చని అంతా ఆసక్తి కనబరిచారు. నటి మేఘన్ మెర్కెల్‌తో హ్యారీ వివాహం సమయంలోనూ విలియం, హ్యారీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా ముభావంగా ఉన్నారు. వారి తల్లి ప్రిన్సెస్ డయానా నగలను మెర్కెల్ ధరించకుండా విలియం అడ్డుకున్నారని తాజాగా రచయిత రాబ్ జాబ్సన్ రాసిన ‘కేథరీన్, ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలిసింది.
లండన్ లో బ్రిటన్ రాజకుటుంబానికి సంబంధించిన గొడవలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రిన్స్ విలియం, అతడి సోదరుడు ప్రిన్స్ హ్యారీ మధ్య విబేధాలకు కారణం ఏమై ఉండొచ్చని అంతా ఆసక్తి కనబరిచారు. నటి మేఘన్ మెర్కెల్‌తో హ్యారీ వివాహం సమయంలోనూ విలియం, హ్యారీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా ముభావంగా ఉన్నారు. వారి తల్లి ప్రిన్సెస్ డయానా నగలను మెర్కెల్ ధరించకుండా విలియం అడ్డుకున్నారని తాజాగా రచయిత రాబ్ జాబ్సన్ రాసిన ‘కేథరీన్, ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలిసింది. డయానా నిశ్చితార్థ ఉంగరాన్ని ప్రిన్స్ విలియం గతంలో కేట్ మిడిల్టన్‌కు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అయితే తన సోదరుడు హ్యారీ వివాహం చేసుకునే సమయంలో డయానాకు సంబంధించిన నగలను మెర్కెల్‌కు ఇవ్వడానికి నిరాకరించారని తాజా తన పుస్తకంలో రచయిత తెలిపారు. అలాగే ప్రిన్స్ హ్యారీకి వివాహం కాకముందు రాజకుటుంబం గురించిన చాలా విషయాలు బయటపెట్టారు. అందులో హ్యారీ ప్రేమను రాజకుటుంబం వ్యతిరేకించినట్లుగా వివరించారు. ఫలితంగా ఇరువురు సోదరుల మధ్య విభేదాలు వచ్చాయన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లద్దాఖ్ వద్ద బ్రిడ్జిని నిర్మించిన చైనా.. ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్న సైనికులు
పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డుగా శునకం విధులు.. డ్యూటీ ఎలా ఉంటుందో తెలుసా ??
Sreeleela: ఆశలు వదులుకున్న శ్రీలీల.. ఏం చేద్దాం మరి !!
లావణ్య రియాక్షన్ తో.. పోలీస్ స్టేషన్‌కెళ్లిన రాజ్ తరుణ్ పేరెంట్స్
Keerthy Suresh: కళ్లు.. ఏంటి ?? కీర్తి సురేష్ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ సీరియస్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

