లావణ్య రియాక్షన్ తో.. పోలీస్ స్టేషన్కెళ్లిన రాజ్ తరుణ్ పేరెంట్స్
ఓ పక్క ముందస్తు బెయిల్ కోసం.. రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించిన వేళ.. రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. లావణ్య వల్ల తమకు ప్రాణ హాని ఉందంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. లావణ్యకు నేరచరిత్ర ఉంది.. కాబట్టి తమను ఏమైనా చేసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తమకు ఆరోగ్యం సరిగ్గా లేదని కంప్లైంట్ కోట్ చేశారు.
ఓ పక్క ముందస్తు బెయిల్ కోసం.. రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించిన వేళ.. రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. లావణ్య వల్ల తమకు ప్రాణ హాని ఉందంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. లావణ్యకు నేరచరిత్ర ఉంది.. కాబట్టి తమను ఏమైనా చేసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తమకు ఆరోగ్యం సరిగ్గా లేదని కంప్లైంట్ కోట్ చేశారు. కాకతీయ హిల్స్ లోని తమ ఇంటికి వచ్చిన లావణ్య న్యూసెన్స్ చేసిందని.. డోర్స్ తీయాలంటూ పెద్ద పెద్దగా అరుస్తూ తలుపులను గట్టిగా కొట్టిందని కంప్లైంట్ లో తెలిపారు. తమకు ప్రొటెక్షన్ కావాలని మాదాపూర్ పోలీసులను రిక్వెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తామని చెప్పారు. ఇక లావణ్యకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని.. అన్నీ కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు రాజ్ తరుణ్ తరుపున లాయర్ మధుశర్మ . అంతేకాదు ప్రతీ చోట ఉమెన్ విక్టిమ్ కార్డ్ పని చేయదని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Keerthy Suresh: కళ్లు.. ఏంటి ?? కీర్తి సురేష్ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ సీరియస్
శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య లైవ్లో.. షాకింగ్ రచ్చ !!
TOP 9 ET News: సుభాష్ చంద్రబోస్గా ప్రభాస్.. | జాన్వీతో ఎన్టీఆర్ రొమాన్స్.. విజయ్ దేవరకొండ సీరియస్
ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఘనంగా దీపోత్సవం
తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం
డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అఘోరీ పూజలు.. యువకుడు బలి!
గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
అనంత్ అంబానీ మంచిమనసు కాలు విరిగిన ఏనుగు పిల్లకు చికిత్స
రూ.40 లక్షలు ఇచ్చారు..తీరా కట్టలు విప్పిచూసి లబోదిబోమన్న వ్యాపారి
బస్టాండ్లో కనువిందు చేస్తున్న అరుదైన దృశ్యం

