TOP 9 ET News: సుభాష్ చంద్రబోస్‌గా ప్రభాస్.. | జాన్వీతో ఎన్టీఆర్ రొమాన్స్.. విజయ్ దేవరకొండ సీరియస్
డైరెక్టర్ హను రాఘవపూడి.. ఎవరూ ఊహించని విధంగా తన నెక్ట్స్ ఫిల్మ్ ఫౌజీలో ప్రభాస్ను చూపించే ప్లాన్ చేస్తున్నట్టు ఓ లీక్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ లీక్.. ఫౌజీ సినిమాలో ప్రభాస్.. సుభాష్ చంద్రబోస్‌గా కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ పేట్రియార్టిక్ సీన్ లో భాగంగా.. సుభాష్ చంద్రబోస్‌గా ప్రభాసే కనిపించనున్నారట.
డైరెక్టర్ హను రాఘవపూడి.. ఎవరూ ఊహించని విధంగా తన నెక్ట్స్ ఫిల్మ్ ఫౌజీలో ప్రభాస్ను చూపించే ప్లాన్ చేస్తున్నట్టు ఓ లీక్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ లీక్.. ఫౌజీ సినిమాలో ప్రభాస్.. సుభాష్ చంద్రబోస్‌గా కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ పేట్రియార్టిక్ సీన్ లో భాగంగా.. సుభాష్ చంద్రబోస్‌గా ప్రభాసే కనిపించనున్నారట. ప్రభాస్‌ను ఈ గెటప్‌లో .. చూస్తే.. అటు ప్రభాస్ ఫ్యాన్స్కు.. ఇటు ఫిల్మ్ లవర్స్‌కు కిక్కెక్కడం గ్యారెంటీ అట. మొన్నటికి మొన్న అవర్ వెరీ ఓన్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. విజయ్ సేతుపతి మహరాజ్ సినిమాకు ఫిదా అయ్యారు. సూపర్ సినిమా అంటూ మెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కూడా ఇదే చేశారు. మహరాజ్ సినిమా చూసి.. క్లీన్ బౌల్డ్ అయ్యారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు. ఈ మూవీ డైరెక్టర్ నిథిలాన్‌ను ఇంటికి పిలిచి మరీ.. అభినందించారు. ఇక జస్ట్ 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మహరాజ్ మూవీ 100కోట్ల కలెక్షన్స్‌ను వసూలు చేసింది. మక్కల్‌సెల్వన్ కెరీర్లోనే బిగ్ హిట్ అయిన ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్ రికార్డ్ ఎలా సాధ్యమైందంటే !!
ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు
టూ వీలర్ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

