Sreeleela: ఆశలు వదులుకున్న శ్రీలీల.. ఏం చేద్దాం మరి !!
అందరూ అనుకున్నట్టు.. శ్రీలీలా టాలీవుడ్లో సైలెంట్గా ఏం లేరు. ఓ పక్క నితిన్ తో రాబిన్ హుడ్ సినిమా చేస్తూనే.. మరో పక్క రవితేజ 75 వ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా సెన్సేషన్‌ను క్రియేట్ చేయాలనే అనుకున్నారు. కానీ ఎందుకో సైలెంట్ అయిపోయారు. డేట్స్ కుదరకపోవడంతో.. తన ఆశలను వదులుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..!
అందరూ అనుకున్నట్టు.. శ్రీలీలా టాలీవుడ్లో సైలెంట్గా ఏం లేరు. ఓ పక్క నితిన్ తో రాబిన్ హుడ్ సినిమా చేస్తూనే.. మరో పక్క రవితేజ 75 వ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా సెన్సేషన్‌ను క్రియేట్ చేయాలనే అనుకున్నారు. కానీ ఎందుకో సైలెంట్ అయిపోయారు. డేట్స్ కుదరకపోవడంతో.. తన ఆశలను వదులుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! స్టార్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో బాలీవుడ్ మాచో స్టార్ వరుణ్ ధావన్ ఓ సినిమా చేస్తున్నారు. కామెడీ యాక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఫిక్స్ అయినట్టు … ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది నిజం అనేలా.. ఈ బ్యూటీ ముంబయ్‌లోకి పాపరాట్‌జీ కెమెరాలకు పలు మార్లు చిక్కింది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా శ్రీలీల తప్పుకున్నట్టు మరో న్యూస్ బయటికి వచ్చింది. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో… ఈ సినిమాను ఈమె రిజెక్ట్ చేసినట్టుగా ఓ టాక్ బీ టౌన్‌లో బజ్ చేస్తోంది. హీరోయిన్ లేకుండానే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తవడం.. ఈ న్యూస్‌కు బలంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లావణ్య రియాక్షన్ తో.. పోలీస్ స్టేషన్‌కెళ్లిన రాజ్ తరుణ్ పేరెంట్స్
Keerthy Suresh: కళ్లు.. ఏంటి ?? కీర్తి సురేష్ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ సీరియస్
శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య లైవ్‌లో.. షాకింగ్ రచ్చ !!
TOP 9 ET News: సుభాష్ చంద్రబోస్‌గా ప్రభాస్.. | జాన్వీతో ఎన్టీఆర్ రొమాన్స్.. విజయ్ దేవరకొండ సీరియస్
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

