USA Green Card: 3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్.! గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కి ఇదే మంచి సమయం..
అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇది మంచి తరుణమని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. మూడు వారాల్లో పౌరసత్వం పొందొచ్చని అన్నారు. తాజా లెక్కల ప్రకారం, అమెరికాలో సుమారు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో వృత్తినిపుణులు అధిక సంఖ్యలో ఉన్నారు.
అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇది మంచి తరుణమని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. మూడు వారాల్లో పౌరసత్వం పొందొచ్చని అన్నారు. తాజా లెక్కల ప్రకారం, అమెరికాలో సుమారు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో వృత్తినిపుణులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక గ్రీన్‌కార్డు ఉండి ఐదేళ్లుగా అమెరికాలో ఉంటున్న భారతీయులు వెంటనే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నరసింహన్ సూచించారు. బైడెన్ ప్రభుత్వంలో ఉండగా దరఖాస్తు చేసుకుంటే సులభంగా పౌరసత్వం పొందవచ్చని అన్నారు. కాగా, నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకం కానున్నాయి. అధ్యక్ష రేసులో భారత సంతతి నేత కమలా హారిస్ ఉండటంపై భారతీయ అమెరికన్లలో ఆసక్తి నెలకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.