Pakistan: ట్రంప్ ను బుట్టలో వేసుకుంటున్న పాక్
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునిర్ ట్రంప్‌కు అరుదైన ఖనిజాల పెట్టెను బహుకరించారు. చైనా ఖనిజాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న అమెరికా, పాక్‌లోని 17 రకాల అరుదైన నిక్షేపాలపై ఆసక్తి చూపుతోంది.
ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తమకు ఆపద్బాంధవుడిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునిర్ అమెరికాను సందర్శించారు. వైట్ హౌస్ లో ట్రంప్‌తో సమావేశమైన సందర్భంగా, పాకిస్తాన్‌లో లభించే అరుదైన ఖనిజాలతో కూడిన ఒక పెట్టెను ఆయనకు బహుకరించారు. ఈ ఖనిజాల్లో ఆ దేశంలో లభించే ప్రత్యేకమైన రంగురాళ్లు ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గిన్నిస్ బుక్ లో తెలంగాణ బతుకమ్మ ఖ్యాతి
క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన CM రేవంత్
Gold Price: నేను తగ్గను కాక తగ్గను అంటున్న బంగారం
దసరా ఉత్సవాల్లో ‘పుత్తడి అమ్మ’ ఆల్ టైమ్ రికార్డులు
Hyderabadలో ప్రపంచ ముద్దుగుమ్మల సందడి అనాధ పిల్లల సేవలో సుందరాంగులు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

