Gold Price: నేను తగ్గను కాక తగ్గను అంటున్న బంగారం
బంగారం, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరడంతో వినియోగదారులు పసిడిని కొనేందుకు జంకుతున్నారు. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం లక్షా ఇరవై వేలు దాటగా, కిలో వెండి లక్షన్నర సమీపించింది. అలంకరణకు బదులు పెట్టుబడిగా మారిన బంగారంపై ఈటీఎఫ్‌లలో భారీగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పండగల వేళ కూడా సాధారణ వినియోగదారులు పసిడిని కొనేందుకు వెనుకాడుతున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,20,700 ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,11,770 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ. 1,49,600కి చేరింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దసరా ఉత్సవాల్లో ‘పుత్తడి అమ్మ’ ఆల్ టైమ్ రికార్డులు
Hyderabadలో ప్రపంచ ముద్దుగుమ్మల సందడి అనాధ పిల్లల సేవలో సుందరాంగులు
ప్రసాద్ ల్యాబ్‌లో OG స్పెషల్ షో కుటుంబంతో కలిసి చూసిన పవన్
AP Rains: ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు

