దసరా ఉత్సవాల్లో ‘పుత్తడి అమ్మ’ ఆల్ టైమ్ రికార్డులు
దసరా ఉత్సవాల్లో అమ్మవారికి బంగారు అలంకరణలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ నుండి భీమవరం మావుళ్ళమ్మ వరకు, అలాగే విశాఖపట్నం కన్యకాపరమేశ్వరి ఆలయంలో లక్షల కోట్ల విలువైన ఆభరణాలు, కరెన్సీ నోట్లతో దేవతలను అలంకరించారు. పుత్తడి ధరలు ఆకాశాన్నంటుతున్నా భక్తులు ఎక్కడా రాజీ పడకుండా అమ్మవారికి స్వర్ణకాంతులతో దివ్య దర్శనం కల్పించారు.
దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకరణలు ఈసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. పసిడి ధరలు ఎంతగా పెరుగుతున్నప్పటికీ, భక్తులు తమ ఆరాధ్య దేవతలకు బంగారు ఆభరణాలతో వైభవోపేతమైన అలంకరణలు చేయడం విశేషం. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వివిధ అవతారాల్లో స్వర్ణమయంగా దర్శనమిచ్చారు. కోల్‌కతా, కటక్‌లలో బంగారు మండపాలు, 12 కిలోల స్వర్ణ కిరీటాలు ఆకర్షణగా నిలిచాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabadలో ప్రపంచ ముద్దుగుమ్మల సందడి అనాధ పిల్లల సేవలో సుందరాంగులు
ప్రసాద్ ల్యాబ్‌లో OG స్పెషల్ షో కుటుంబంతో కలిసి చూసిన పవన్
AP Rains: ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
వైరల్ వీడియోలు
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

