క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన CM రేవంత్
క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఏషియా కప్ లో తిలక్ వర్మ ప్రదర్శించిన ప్రతిభను సీఎం కొనియాడారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి తిలక్ వర్మకు మెమెంటో, శాలువాతో సన్మానం చేశారు. ఇద్దరూ సరదాగా ముచ్చటించుకోవడంతో పాటు, సీఎం బ్యాట్ పట్టుకొని ఫోజులిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యువ క్రికెటర్ తిలక్ వర్మ ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలక్ వర్మను ప్రత్యేకంగా అభినందించారు. తిలక్ వర్మకు ముఖ్యమంత్రి ఒక మెమెంటోను బహూకరించడంతో పాటు, శాలువాతో సన్మానించారు. వారి భేటీ అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఏషియా కప్ ఫైనల్స్ లో తిలక్ వర్మ దేశానికి తిరుగులేని విజయాన్ని అందించారని, ఆయన తెలుగోడు కావడం గర్వకారణమని ఈ సందర్భంగా చర్చించారు. దుబాయ్ నుంచి నిన్న తిరిగి వచ్చిన తిలక్ వర్మ, ఈ రోజు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. రేవంత్ రెడ్డి తన ఛాంబర్ లోని బ్యాట్ పట్టుకొని సరదాగా ఫోజులిచ్చారు. ముఖ్యమంత్రి, తిలక్ వర్మ కలిసి కొన్ని ఫోటోలు దిగారు. ఏషియా కప్ లో తిలక్ వర్మ చూపించిన అద్భుత ప్రతిభను ముఖ్యమంత్రి కొనియాడారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: నేను తగ్గను కాక తగ్గను అంటున్న బంగారం
దసరా ఉత్సవాల్లో ‘పుత్తడి అమ్మ’ ఆల్ టైమ్ రికార్డులు
Hyderabadలో ప్రపంచ ముద్దుగుమ్మల సందడి అనాధ పిల్లల సేవలో సుందరాంగులు
ప్రసాద్ ల్యాబ్‌లో OG స్పెషల్ షో కుటుంబంతో కలిసి చూసిన పవన్
AP Rains: ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

