ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణపై ఇర్ఫాన్ పఠాన్ రియాక్షన్..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతోన్న భీకర యుద్ధంతో గాజా ప్రాంతంలోని అమాయక ప్రజలు వేలల్లో చనిపోతున్నారు. ఈ దాడుల వల్ల పౌరులు మృతి చెందడాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ గాజాలో పదేళ్లలోపు ఎందరో అమాయకపు చిన్నారులు అసువులు బాస్తున్నా కూడా ఈ సమయంలో ప్రపంచం మౌనం వహిస్తోందని ఇర్ఫాన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతోన్న భీకర యుద్ధంతో గాజా ప్రాంతంలోని అమాయక ప్రజలు వేలల్లో చనిపోతున్నారు. ఈ దాడుల వల్ల పౌరులు మృతి చెందడాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ గాజాలో పదేళ్లలోపు ఎందరో అమాయకపు చిన్నారులు అసువులు బాస్తున్నా కూడా ఈ సమయంలో ప్రపంచం మౌనం వహిస్తోందని ఇర్ఫాన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఒక క్రీడాకారుడిగా తన గళాన్ని మాత్రం వినిపించగలనని స్పృహ మరిచి చేస్తోన్న ఈ హత్యలను ఆపేందుకు ప్రపంచ నేతలంతా ఏకం కావడానికి ఇదే సరైన సమయమని ఇర్ఫాన్ ఐక్యరాజ్యసమితిని ట్యాగ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎలుగుబంటి దివ్యకి పోస్ట్ మార్టం !! కన్నీటిపర్యంతమైన జూ సిబ్బంది
కొనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి కేసీఆర్.. ఇదో సెంటిమెంట్ ??
టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానానికి అడ్డంగా వెళ్లిన మహిళ !!
TOP 9 ET News: వామ్మో.. పెళ్లి ఖర్చు..మరీ అన్ని కోట్లా | అమ్మో.. 135 కోట్లు.. ఆగని డబ్బుల లెక్క
ఆ ఊరికి దెయ్యం భయం… ఖాళీ చేసి వెళ్లిపోయిన జనం