TOP 9 ET News: వామ్మో.. పెళ్లి ఖర్చు..మరీ అన్ని కోట్లా | అమ్మో.. 135 కోట్లు.. ఆగని డబ్బుల లెక్క
ఇటలీలో గ్రాండ్‌గా జరిగిన వరుణ్‌లవ్ పెళ్లి ఫోటోలు చూస్తున్న నెటిజెన్లు... ఈ మెగా కపుల్ పెళ్లికి ఎంత ఖర్చైందంటూ.. సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తున్నారు. అయితే అలాంటి ఆరా తీసే వారికే.. ఇండస్ట్రీలో నుంచి లీకైంది ఈ టాక్. ఇక అకార్డింగ్ టూ ఆ టాక్... వీరి పెళ్లికి.. కాస్త అటీటుగా... 17 కోట్లు ఖర్చైందట. ఏంటి షాకయ్యారా? మరి అక్కడ జరిగింది మెగా ప్రిన్స్ పెళ్లి వేడుక ఆయే.. ఆ మాత్రం ఖర్చై ఉండొచ్చులే...! బాక్సాఫీస్ ముందు.. స్టిల్ తన రోరింగ్‌ను కంటిన్యూ చేస్తున్న భగవంత్ కేసరి..
ఇటలీలో గ్రాండ్‌గా జరిగిన వరుణ్‌లవ్ పెళ్లి ఫోటోలు చూస్తున్న నెటిజెన్లు… ఈ మెగా కపుల్ పెళ్లికి ఎంత ఖర్చైందంటూ.. సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తున్నారు. అయితే అలాంటి ఆరా తీసే వారికే.. ఇండస్ట్రీలో నుంచి లీకైంది ఈ టాక్. ఇక అకార్డింగ్ టూ ఆ టాక్… వీరి పెళ్లికి.. కాస్త అటీటుగా… 17 కోట్లు ఖర్చైందట. ఏంటి షాకయ్యారా? మరి అక్కడ జరిగింది మెగా ప్రిన్స్ పెళ్లి వేడుక ఆయే.. ఆ మాత్రం ఖర్చై ఉండొచ్చులే…! బాక్సాఫీస్ ముందు.. స్టిల్ తన రోరింగ్‌ను కంటిన్యూ చేస్తున్న భగవంత్ కేసరి.. ఆ రోరింగ్‌తోనే కలెక్షన్స్‌ను కుప్పలు తెప్పులుగా వచ్చేలా చేసుకుంటున్నారు. ఇప్పటికే తన కేసరి సినిమాతో… చాలా సింపుల్‌గా… వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో… వరల్డ్ వైడ్ ..తాజాగా 135.73 క్రోర్స్ వసూళ్లు సాధించాడు. జస్ట్ 15 రోజుల్లోనే ఈ రేంజ్ వసూళ్లు పట్టేసి.. ఇప్పుడు ఇండస్ట్రీకి బాస్ మాదిరిగా మారిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊరికి దెయ్యం భయం… ఖాళీ చేసి వెళ్లిపోయిన జనం
బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే పియానో వాయించాడు
Vijay Thalapathy: మీ కాలికింద చెప్పునవుతా.. సూపర్ స్టార్ పొలిటికల్ కామెంట్స్
Sushmita Sen: సుస్మితాసేన్‌కు గుండెపోటు.. కారణం ఇదే..
CM KCR: తుది ఘట్టానికి కేసీఆర్ రాజశ్యామల యాగం !!
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

