Sushmita Sen: సుస్మితాసేన్‌కు గుండెపోటు.. కారణం ఇదే..
ప్రముఖ బాలీవుడ్, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఈ ఏడాది మార్చిలో గుండెపోటుకు గురైనట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆమెకు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. అయితే ఏడాదికి రెండు సార్లు గుండె పరీక్షలు చేయించుకుంటున్నప్పటికీ ఇటీవల తాను గుండెపోటుకు గురైనట్లు సుస్మితా వెల్లడించారు. గుండెకు ఎకో కార్డియోగ్రామ్ టెస్టు చేయించుకున్నప్పుడు కూడా రిపోర్టుల్లో అంతా సరిగానే ఉందని వచ్చినప్పటికీ మరోసారి గుండెనొప్పి వచ్చినట్లు ఆమె వివరించారు.
ప్రముఖ బాలీవుడ్, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఈ ఏడాది మార్చిలో గుండెపోటుకు గురైనట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆమెకు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. అయితే ఏడాదికి రెండు సార్లు గుండె పరీక్షలు చేయించుకుంటున్నప్పటికీ ఇటీవల తాను గుండెపోటుకు గురైనట్లు సుస్మితా వెల్లడించారు. గుండెకు ఎకో కార్డియోగ్రామ్ టెస్టు చేయించుకున్నప్పుడు కూడా రిపోర్టుల్లో అంతా సరిగానే ఉందని వచ్చినప్పటికీ మరోసారి గుండెనొప్పి వచ్చినట్లు ఆమె వివరించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆరోగ్యానికి సంబంధించి సుస్మితా పలు విషయాలను వెల్లండించారు. తన తల్లిదండ్రులకు గుండె సమస్యలు ఉన్నాయని, జన్యుపరంగా తనకి సైతం ఉంటాయని ఒక అవగాహన ఉందన్నారు. అందువల్లే తనుకూడా ఏడాదికి రెండుసార్లు గుండెకి సంబంధించి వైద్యపరీక్షలు చేయించుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల తనకు గుండెపోటు రావడానికి 6 నెలల ముందు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. అప్పుడు అంతా సరిగానే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయని అయితే అకస్మాత్తుగా ఇలా జరగడం షాక్‌కు గురిచేసిందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM KCR: తుది ఘట్టానికి కేసీఆర్ రాజశ్యామల యాగం !!
నామినేషన్లకు ముహూర్త బలం.. ఆ నాలుగు రోజులే !!
రోడ్డుపై నగ్నంగా తిరుగుతూ.. పోలీసులపైనే దాడి !!
Gaza–Israel conflict: గాజాను పూర్తిగా చుట్టిముట్టేసాం.. నల్లసంచుల్లో శవాలుగా పంపిస్తాం
రిక్టర్ స్కేలుపై 6.3గా తీవ్రతతో మళ్లీ భూకంపం.. ఈసారి ఎక్కడంటే ??
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా
మెట్రోరైల్లో యాడ్ చూసి మహిళలు ఫైర్.. ఎందుకంటే

