రోడ్డుపై నగ్నంగా తిరుగుతూ.. పోలీసులపైనే దాడి !!
ఒక్కోసారి రోడ్డుమీద వెళ్తున్నప్పుడు చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. తాజాగా అమెరికాలో ఓ యువకుడు నడిరోడ్డుపై నగ్నంగా తిరుగుతూ హల్‌చల్ చేశాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడ్ని అదుపులోకి తీసుకుకేందుకు ప్రయత్నంచగా వారిపై దాడికి పాల్పడ్డాడు ఆ యువకుడు. ఈ ఘటన అమెరికాలోని లాస్‌వెగాస్ సిటీలో చోటుచేసుకుంది.
ఒక్కోసారి రోడ్డుమీద వెళ్తున్నప్పుడు చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. తాజాగా అమెరికాలో ఓ యువకుడు నడిరోడ్డుపై నగ్నంగా తిరుగుతూ హల్‌చల్ చేశాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడ్ని అదుపులోకి తీసుకుకేందుకు ప్రయత్నంచగా వారిపై దాడికి పాల్పడ్డాడు ఆ యువకుడు. ఈ ఘటన అమెరికాలోని లాస్‌వెగాస్ సిటీలో చోటుచేసుకుంది. ఆ యువకుడిని పట్టుకునేందుకు వచ్చిన పోలీసు అధికారిపై దాడి చేశాడు. అతన్ని పక్కకు నెట్టేసి పోలీసు పెట్రోలింగ్ కారులోకి ఎక్కాడు. వెంటనే పోలీసు అధికారికూడా కారు ఎక్కేందుకు ప్రయత్నించగా అతన్ని నెట్టేసి కారుతో వేగంగా వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టాడు. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో పోలీస్ ఆఫీసర్ కు స్వల్ప గాయాలయ్యాయని వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gaza–Israel conflict: గాజాను పూర్తిగా చుట్టిముట్టేసాం.. నల్లసంచుల్లో శవాలుగా పంపిస్తాం
రిక్టర్ స్కేలుపై 6.3గా తీవ్రతతో మళ్లీ భూకంపం.. ఈసారి ఎక్కడంటే ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

