Gaza–Israel conflict: గాజాను పూర్తిగా చుట్టిముట్టేసాం.. నల్లసంచుల్లో శవాలుగా పంపిస్తాం
హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాను పూర్తిగా చుట్టుముట్టాయి ఇజ్రాయెల్ సైనిక దళాలు. ఈ విషయాన్ని నవంబర్ 2న ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఏ క్షణంలోనైనా అన్నివైపులనుంచి భూతల దాడులకు పాల్పడే అవకాశం ఉందని కంకేతాలిచ్చింది. దీనిపై ఘాటుగా స్పందించిన హమాస్ మిలిటెంట్లు.. అదే కనుక జరిగిదే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇజ్రాయెల్ సైన్యాన్ని శవాలుగా నల్లసంచుల్లో ప్యాక్ చేసి పంపిస్తామని కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది.
హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాను పూర్తిగా చుట్టుముట్టాయి ఇజ్రాయెల్ సైనిక దళాలు. ఈ విషయాన్ని నవంబర్ 2న ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఏ క్షణంలోనైనా అన్నివైపులనుంచి భూతల దాడులకు పాల్పడే అవకాశం ఉందని కంకేతాలిచ్చింది. దీనిపై ఘాటుగా స్పందించిన హమాస్ మిలిటెంట్లు.. అదే కనుక జరిగిదే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇజ్రాయెల్ సైన్యాన్ని శవాలుగా నల్లసంచుల్లో ప్యాక్ చేసి పంపిస్తామని కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు హమాస్ సైన్యప్రతినిధి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు యుద్ధం కారణంగా తీవ్ర సంక్షోభం నెలకొనే పరిస్థితులు దాపురిస్తాయని, గాజాలో కాల్పులు విరమించాలని, దాడులకు స్వస్థి చెప్పాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ఇటు అమెరికా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధ విరామం చాలా అవసరమని, అభిప్రాయపడుతోంది. గాజా ప్రజలకు మానవతా సాయం అందడం, హమాస్ చెరలో బందీలుగా ఉన్నవాళ్లను విడిపించాలంటే ఈ యుద్దానికి విరామం తప్పనిసరి అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ప్రకటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిక్టర్ స్కేలుపై 6.3గా తీవ్రతతో మళ్లీ భూకంపం.. ఈసారి ఎక్కడంటే ??
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

