Vijay Thalapathy: మీ కాలికింద చెప్పునవుతా.. సూపర్ స్టార్ పొలిటికల్ కామెంట్స్
పొలిటికల్ ఎంట్రీ పక్కా అంటూ కొంత కాలంగా అభిమానులను ఊరిస్తున్నారు తమిళ సూపరస్ స్టార్ విజయ్ దళపతి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ తన అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి. దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ అంటూ నటుడు విజయ్ తన అభిమానులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
పొలిటికల్ ఎంట్రీ పక్కా అంటూ కొంత కాలంగా అభిమానులను ఊరిస్తున్నారు తమిళ సూపరస్ స్టార్ విజయ్ దళపతి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ తన అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి. దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ అంటూ నటుడు విజయ్ తన అభిమానులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విజయ్ నటించిన కొత్త చిత్రం ‘లియో’ విజయోత్సవ వేడుకకు దాదాపు 10వేల మందికి పైగా అభిమానులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ‘నాపై ఇంత అభిమానం ఉంచుకున్న మీకు ఏదైనా తప్పకుండా చేయాలనుంది. చేస్తా. మీ కాలు చెప్పులా ఉండటానికి కూడా వెనుకాడనంటూ విజయ్ తన అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడేం జరిగినా పట్టించుకోకండా అందరూ ఓపిక పట్టండి. విజయాన్ని అందుకోవచ్చు అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sushmita Sen: సుస్మితాసేన్‌కు గుండెపోటు.. కారణం ఇదే..
CM KCR: తుది ఘట్టానికి కేసీఆర్ రాజశ్యామల యాగం !!
నామినేషన్లకు ముహూర్త బలం.. ఆ నాలుగు రోజులే !!
రోడ్డుపై నగ్నంగా తిరుగుతూ.. పోలీసులపైనే దాడి !!
Gaza–Israel conflict: గాజాను పూర్తిగా చుట్టిముట్టేసాం.. నల్లసంచుల్లో శవాలుగా పంపిస్తాం
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ

