చిన్న చెక్క ఇల్లు.. అమ్మితే కోట్లు వచ్చాయి !! ఎందుకో తెలుసా ?? వీడియో
అమెరికాలో ఒక చిన్నచెక్క ఇల్లు కోట్ల ధర పలికింది. నిజానికి ఆ ఇంటిని దరిద్రపుగొట్టు ఇల్లు అంటారు అందరూ.. కారణమేదైనా ఇప్పుడు ఆ ఇల్లు ఏకంగా 14 కోట్లకు అమ్ముడిపోయి..
అమెరికాలో ఒక చిన్నచెక్క ఇల్లు కోట్ల ధర పలికింది. నిజానికి ఆ ఇంటిని దరిద్రపుగొట్టు ఇల్లు అంటారు అందరూ.. కారణమేదైనా ఇప్పుడు ఆ ఇల్లు ఏకంగా 14 కోట్లకు అమ్ముడిపోయి.. తనను తిట్టినవాళ్ల నోటికి తాళం పడేలా చేసింది. కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోలోని నోయి వ్యాలీలో రెండు వేల చదరపు అడుగుల స్థలంలో ఓ పాడుబడిన ఇల్లు ఉంది. దీనికి ఓనర్ ఎవరో తెలియలేదు కానీ.. పైకి డొక్కు బిల్డింగ్‌లా..కనిపించే ఈ ఇల్లు లోపల మాత్రం మంచి ఫర్నీషింగ్, మోడ్రన్ సెటప్‌తో ఆశ్చర్యపరుస్తుంది. 122 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఇంట్లో.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొందరు నివసించేవాళ్లట. ఇందులో కిచెన్, చిన్న లివింగ్ రూం మాత్రమే ఉన్నాయి .
Also Watch:
రూ. 5వేల బడ్జెట్‌లో ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌లు ఇవే !! వీడియో
అతను స్నానం చేసి 67 ఏళ్లయిందట !! అయినా ఆరోగ్యంగా !! ఎలా ?? వీడియో
Published on: Feb 05, 2022 05:39 PM
వైరల్ వీడియోలు
Latest Videos