అతను స్నానం చేసి 67 ఏళ్లయిందట !! అయినా ఆరోగ్యంగా !! ఎలా ?? వీడియో
సాధారణంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. ముఖ్యంగా పరిశుభ్రత, ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
సాధారణంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. ముఖ్యంగా పరిశుభ్రత, ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొందరు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఎలాంటి పరిశుభ్రత గానీ, మంచి ఆహారం కానీ తీసుకోకుండానే ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. 87 ఏళ్ల వయసులో కూడా అతను ఎంతో ఆరోగ్యంగా ఉండటంతో శాస్త్రవేత్తలఉసైతం ఆశ్చర్యపోయారు. ఇరాన్‌కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు 67 ఏళ్లుకు పైగా స్నానమే చేయలేదట. పైగా అతను పందికొక్కులు, కుందేళ్లను తింటూ, నీటి కుంటల్లో నీరు తాగుతూ జీవిస్తున్నాడు. గత 67 ఏళ్లుగా అతని జీవన శైలి ఇదేనట. అయితే అతని ఆరోగ్యం చూసి శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆశ్చర్యపోయారు.
Published on: Feb 05, 2022 05:34 PM
వైరల్ వీడియోలు
Latest Videos