రూ. 5వేల బడ్జెట్‌లో ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌లు ఇవే !! వీడియో
ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ కొంతమంది బడ్జెట్ కారణంగా ట్రిప్పులకు వెళ్లడాన్ని రద్దు చేసుకుంటారు.
ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ కొంతమంది బడ్జెట్ కారణంగా ట్రిప్పులకు వెళ్లడాన్ని రద్దు చేసుకుంటారు. అలాంటి వారు ఐదువేల బడ్జెట్‌లో ఇండియాలోని అందమైన ప్రదేశాలను తిలకించవచ్చు. ముస్సోరీ.. ఢిల్లీలో లేదా చుట్టుపక్కల నివసించేవారు తక్కువ బడ్జెట్‌లో ముస్సోరీకి వెళ్లవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి ఛార్జీ కేవలం 1000 రూపాయలు అవుతుంది. ఇక్కడ మీరు 700 నుంచి 800 రూపాయలకు గది దొరుకుతుంది. ఆ తర్వాత తక్కువ బడ్జెట్‌లో టూరిస్ట్ ప్లేస్ ఏదైన ఉందంటే.. అది రిషికేశ్ అనే చెప్పాలి. ఇది ఉత్తమ పర్యాటక ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ నివసించడం చాలా చౌకగా ఉంటుంది. మీరు రిషికేశ్‌లో అనేక అడ్వెంచర్ యాక్టివిటీలు చేయవచ్చు. దీనికి ఎక్కువ డబ్బు ఖర్చు అవసరం లేదు.
Also Watch:
అతను స్నానం చేసి 67 ఏళ్లయిందట !! అయినా ఆరోగ్యంగా !! ఎలా ?? వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

