ప్రపంచంలోనే నిజాయతీ కలిగిన నగరాలు.. రెండో స్థానంలో ముంబై.. వీడియో

ప్రపంచంలోనే నిజాయతీ కలిగిన నగరాలు.. రెండో స్థానంలో ముంబై.. వీడియో

Phani CH

|

Updated on: Oct 02, 2021 | 9:13 AM

ప్రపంచంలో నిజాయతీ గల పౌరులు ఉన్న నగరం ఏది అనే సందేహం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? సాధారణంగా మనకు అటువంటి డౌట్లు పెద్దగా రావు కానీ, ఏ నగరం నివాసానికి మంచిది?

ప్రపంచంలో నిజాయతీ గల పౌరులు ఉన్న నగరం ఏది అనే సందేహం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? సాధారణంగా మనకు అటువంటి డౌట్లు పెద్దగా రావు కానీ, ఏ నగరం నివాసానికి మంచిది? ప్రపంచంలో అందమైన నగరం ఏది? ఇటువంటి సర్వేలు చేసే వారికి వస్తుంది. వస్తుంది ఏమిటి వచ్చింది. వారికీ వచ్చిన సందేహం ఏమిటంటే.. ప్రపంచంలో నిజాయతీ గల నగరం ఏది? అని. వెంటనే వాళ్ళు సర్వే చేసేశారు. ప్రపంచంలో నిజాయతీ గల నగరం అనే అంశంపై రీడర్స్ డైజెస్ట్ ఓ సామాజిక ప్రయోగం చేసింది. ఇంతకీ ఆ లెక్క ఎలా తెల్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: విజయవాడలో రెచ్చిపోతున్న బైక్‌ రేసర్లు.. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై స్టంట్లు చేస్తూ హల్‌చల్‌.. వీడియో

Pawan Kalyan Shramadanam: పవన్ కళ్యాణ్ శ్రమదానం లైవ్ వీడియో