క్యాబేజీలను ప్యాక్ చేస్తే రూ. 65 లక్షల జీతం! ఎక్కడంటే..?? వీడియో
ఎంత కష్టపడినా జీతం మాత్రం అంతంత మాత్రమే అని అసంతృప్తి పడుతుంటాం. పని తక్కువ జీతం ఎక్కువ వచ్చే ఒక ఉద్యోగాలు కూడా ఉన్నాయి తెలుసా.. సాధారణంగా కూరగాయల కటింగ్, ప్యాకింగ్ అంటే ఏ ఐదు వేలో..
ఎంత కష్టపడినా జీతం మాత్రం అంతంత మాత్రమే అని అసంతృప్తి పడుతుంటాం. పని తక్కువ జీతం ఎక్కువ వచ్చే ఒక ఉద్యోగాలు కూడా ఉన్నాయి తెలుసా.. సాధారణంగా కూరగాయల కటింగ్, ప్యాకింగ్ అంటే ఏ ఐదు వేలో.. పది వేలో జీతం ఇస్తుంటారు. కానీ, ఇక్కడ ఏకంగా 65 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. అవునండీ ఇది నిజంగా నిజం. క్యాబేజీని కట్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి 65 లక్షల ప్యాకేజీని ఉద్యోగులకు ఇస్తున్నారు. అమెరికాలోని ఓ కంపెనీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. క్యాబేజీ, బ్రోకలనీ కట్ చేయడానికి ఉద్యోగి కావాలని ప్రకటించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: వావిలి ఆకుతో రోగాలు మటుమాయం.. నొప్పులు, కీళ్లవాపులు పరార్.. వీడియో
మహారాష్ట్రలో విషాదం.. భజన చేస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలిన బాబా.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

