వావిలి ఆకుతో రోగాలు మటుమాయం.. నొప్పులు, కీళ్లవాపులు పరార్‌.. వీడియో

వినాయక చవితి పూజలో స్వామికి పత్రితో పూజచేసేటప్పుడు సింధువార పత్రం సమర్పయామి అని చదువుతాం గుర్తుందా.. దానికి వావిలి అని మరో పేరు కూడా ఉంది లెండి.

వావిలి ఆకుతో రోగాలు మటుమాయం.. నొప్పులు, కీళ్లవాపులు పరార్‌.. వీడియో

|

Updated on: Oct 02, 2021 | 9:45 AM

వినాయక చవితి పూజలో స్వామికి పత్రితో పూజచేసేటప్పుడు సింధువార పత్రం సమర్పయామి అని చదువుతాం గుర్తుందా.. దానికి వావిలి అని మరో పేరు కూడా ఉంది లెండి. అయితే ఈ సింధువార పత్రంతో ఎన్ని లాభాలో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ వావిలి మొక్కను నిండైన ఔషధాల గనిగా చెప్తారు. ఈ ఆకు ఆయుర్వేదం మందుల్లోనే కాదు ఇంగ్లీస్‌ మెడిసిన్స్ లోనూ ఉపయోగిస్తారు. ఇది తెలుపు, నలుపు అని రెండు రకాల్లో ఉంటుంది. ఈ ఆకులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఒంటి నొప్పులు తగ్గుతాయని పెద్దల నమ్మకం. అంతేకాదు డెలివరీ అయిన తర్వాత స్త్రీలు స్నానం చేసే సమయంలో వేడి నీటిలో ఈ ఆకులను వేసి స్నానం చేసేవారు.

మరిన్ని ఇక్కడ చూడండి: మహారాష్ట్రలో విషాదం.. భజన చేస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలిన బాబా.. వీడియో

క్లాస్‌ రూంలో టీచర్ల నృత్యాలు..!! సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

Follow us
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్