క్లాస్‌ రూంలో టీచర్ల నృత్యాలు..!! సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

క్లాస్‌ రూంలో టీచర్ల నృత్యాలు..!! సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

Phani CH

|

Updated on: Oct 02, 2021 | 9:44 AM

ఈ మధ్య ప్రతి చిన్న విషయానికీ డాన్సులు చేయడం సాధారణమైపోయింది. మామూలుగా అయితే ఇంట్లో సరదాగా కుటుంబ సభ్యులతోనో, వివాహ కార్యక్రమాల్లోనో లేదా అధికారికంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లోనో నృత్యం చేస్తారు.

ఈ మధ్య ప్రతి చిన్న విషయానికీ డాన్సులు చేయడం సాధారణమైపోయింది. మామూలుగా అయితే ఇంట్లో సరదాగా కుటుంబ సభ్యులతోనో, వివాహ కార్యక్రమాల్లోనో లేదా అధికారికంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లోనో నృత్యం చేస్తారు. కానీ ఇక్కడ బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి, పిల్లలకు మంచి, పద్ధతులు, పాఠాలు చెప్పాల్సిన టీచర్లే క్లాస్‌ రూంలో సినిమా పాటలు పెట్టుకొని డాన్సలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆగ్రా జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో ఐదుగురు టీచర్లు హిందీ సినిమా పాటలకు డాన్స్‌లు చేశారు. వీరంతా ప్రాథమిక విద్యా శాఖలో ఉద్యోగస్తులుగా పని చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: చిట్టీల పేరుతో ఖాకీలకే కుచ్చు టోపీ.. లబోదిబోమంటున్న బాధితులు.. వీడియో

విజయనగరంలో హృదయవిదారక ఘటన.. మార్గం మధ్యలోనే..!! వీడియో