చిట్టీల పేరుతో ఖాకీలకే కుచ్చు టోపీ.. లబోదిబోమంటున్న బాధితులు.. వీడియో
ప్రజలకు భద్రత కల్పించాల్సిన అధికారులే మోసాలకు పాల్పడుతున్నారు.. ఒక్కోసారి వారే మోసపోతున్నారు కూడా. సరిగ్గా ఇలాంటి సంఘటనే అనంతపురంలో జరిగింది.
ప్రజలకు భద్రత కల్పించాల్సిన అధికారులే మోసాలకు పాల్పడుతున్నారు.. ఒక్కోసారి వారే మోసపోతున్నారు కూడా. సరిగ్గా ఇలాంటి సంఘటనే అనంతపురంలో జరిగింది. చిట్టీల పేరుతో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టాడో ఏఆర్‌ఎస్సై. అయితే బాధితుల్లో పోలీసులు కూడా ఉండటం విశేషం. అనంతపురానికి చెందిన ఎ.ఆర్ ఎస్సై నజీర్ చీటీల వ్యాపారం చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా చీటీల వ్యాపారం చేస్తున్న ఇతగాడు సడన్‌గా బోర్డు తిప్పేసాడు. చిట్టీల రూపంలో బాధితులనుంచి కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. లబోదిబో మంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: విజయనగరంలో హృదయవిదారక ఘటన.. మార్గం మధ్యలోనే..!! వీడియో
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

