గాజా శిబిరాలలో దువ్వెన, షాంపూ లేక జుట్టు కత్తిరించుకుంటున్న మహిళలు
10 నెలల ఇజ్రాయెల్-హమాస్ పోరుతో గాజాలో అమాయక ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. అత్యంత అవసరమైన ఉత్పత్తులు అందక వారు పడుతున్న క్షోభను చూసి స్థానికంగా సేవలు అందిస్తోన్న వైద్యులు చలించిపోతున్నారు. జుట్టు కత్తిరించుకోవాలని అమ్మాయిలకు సూచిస్తున్నారని ఓ వార్తా కథనం వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లను వీడి, సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు పెట్టారు. ప్రాణభయంతో రద్దీగా మారిన శిబిరాల్లో తల దాచుకుంటున్నారు.
10 నెలల ఇజ్రాయెల్-హమాస్ పోరుతో గాజాలో అమాయక ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. అత్యంత అవసరమైన ఉత్పత్తులు అందక వారు పడుతున్న క్షోభను చూసి స్థానికంగా సేవలు అందిస్తోన్న వైద్యులు చలించిపోతున్నారు. జుట్టు కత్తిరించుకోవాలని అమ్మాయిలకు సూచిస్తున్నారని ఓ వార్తా కథనం వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లను వీడి, సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు పెట్టారు. ప్రాణభయంతో రద్దీగా మారిన శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. అక్కడ కనీస అవసరాలు తీరే పరిస్థితులు లేవు. దువ్వెనలు కరవు. షాంపూ లేదు. దాంతో వైద్యులు జుట్టు కత్తిరించుకోమని అమ్మాయిలకు సూచిస్తున్నారు. ఆడపిల్లలకు అవసరమైన నెలసరి వస్తువులు అందుబాటులో లేవు. చెత్త తొలగింపు వ్యవస్థ ఎప్పుడో కూలిపోయింది. రద్దీగా మారిన టెంట్లలో వేడి మండిపోతోంది. పిల్లలు చెమటలోనే మగ్గిపోతున్నారు. స్నానం చేయడానికి నీళ్లు లేవు. దాంతో ఒంటిమీద దద్దుర్లు, చర్మవ్యాధులతో అల్లాడిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుర్జ్ ఖలీఫాను మించిన ఎత్తులో విద్యుత్ బ్యాటరీల తయారీ
ఉప్పు, చక్కెరలోనూ డేంజరస్ ప్లాస్టిక్ !! అధ్యయనంలో సంచలన విషయాలు
ఆడపిల్ల పుట్టిందని నా భర్త పట్టించుకోవడం లేదు !! న్యాయం చేయండి !!
నీరు ప్రవహిస్తుండగానే గేటు ఏర్పాటు !! ఇంజినీరింగ్ సాహసమే !!
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

