బుర్జ్‌ ఖలీఫాను మించిన ఎత్తులో విద్యుత్‌ బ్యాటరీల తయారీ

బుర్జ్‌ ఖలీఫాను మించిన ఎత్తులో విద్యుత్‌ బ్యాటరీల తయారీ

Phani CH

|

Updated on: Aug 16, 2024 | 9:11 PM

ఇప్పటి వరకు ఆకాశాన్ని తాకే భవంతులను చూశారు. కానీ ఆకాశాన్ని తాకే విద్యుత్‌ బ్యాటరీలను చూశారా? అంటే చాలా మంది లేదనే సమాధానం చెబుతారు. ఆకాశాన్ని తాకే బ్యాటరీలా? అని ఆశ్చర్యపోకండి.. అతిపెద్ద విద్యుత్‌ బ్యాంక్‌లు తయారు చేసి కరెంటు కొరతను తీర్చే ఆకాశహర్య్మాల లాంటి బ్యాటరీలు రాబోతున్నాయట. ఇప్పటికే ఆ రకమైన నిర్మాణాలకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. విద్యుత్‌ బ్యాటరీలు ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణాలుగా మారనున్నాయట.

ఇప్పటి వరకు ఆకాశాన్ని తాకే భవంతులను చూశారు. కానీ ఆకాశాన్ని తాకే విద్యుత్‌ బ్యాటరీలను చూశారా? అంటే చాలా మంది లేదనే సమాధానం చెబుతారు. ఆకాశాన్ని తాకే బ్యాటరీలా? అని ఆశ్చర్యపోకండి.. అతిపెద్ద విద్యుత్‌ బ్యాంక్‌లు తయారు చేసి కరెంటు కొరతను తీర్చే ఆకాశహర్య్మాల లాంటి బ్యాటరీలు రాబోతున్నాయట. ఇప్పటికే ఆ రకమైన నిర్మాణాలకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. విద్యుత్‌ బ్యాటరీలు ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణాలుగా మారనున్నాయట. బుర్జ్‌ ఖలీఫా, వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌ వంటి నిర్మాణాలను డిజైన్‌ చేసిన స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ ఆండ్‌ మెర్రిల్‌, పవర్ బ్యాకప్ సంస్థ అయిన ఎనర్జీ వాల్ట్‌ అనే కంపెనీలు అతి ఎత్తైన బ్యాటరీల నిర్మాణానికి ఎంఓయూ కూడా చేసుకున్నాయి. దీంతో త్వరలోనే పనులు కూడా మొదలు పెట్టనున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి భారీ బ్యాటరీ బ్లాకులతో కూడిన ఆకాశహర్మ్యాలను నిర్మించనున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉప్పు, చక్కెరలోనూ డేంజరస్‌ ప్లాస్టిక్‌ !! అధ్యయనంలో సంచలన విషయాలు

ఆడపిల్ల పుట్టిందని నా భర్త పట్టించుకోవడం లేదు !! న్యాయం చేయండి !!

నీరు ప్రవహిస్తుండగానే గేటు ఏర్పాటు !! ఇంజినీరింగ్‌ సాహసమే !!

నాలుక రంగు ఆధారంగా 98% వ్యాధి నిర్థారణ

మైక్రో ఓవెన్‌లో వేడిచేసిన ఆహారం తింటున్నారా ?? మీకో షాకింగ్‌ న్యూస్‌ !!