AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైట్‌హౌస్‌లో కూల్చివేతలు.. జనం మాట పట్టించుకోని ట్రంప్

వైట్‌హౌస్‌లో కూల్చివేతలు.. జనం మాట పట్టించుకోని ట్రంప్

Phani CH
|

Updated on: Oct 27, 2025 | 7:37 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ ఈస్ట్ వింగ్‌లో బాల్‌రూమ్ నిర్మాణం చేపట్టారు. దీనికోసం కూల్చివేతలు జరుగుతున్నాయి. 25 కోట్ల డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేకపోవడం, ప్రజల వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ట్రంప్ ముందుకు సాగుతున్నారు. వైట్‌హౌస్‌కు వాస్తు సరిచేయడానికే ఈ పనులు చేపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ ఈస్ట్ వింగ్‌లో తన కలల ప్రాజెక్ట్ అయిన బాల్‌రూమ్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈస్ట్ వింగ్ ప్రవేశద్వారం, కిటికీలను కూల్చివేస్తున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. ఈ బాల్‌రూమ్ నిర్మాణం 25 కోట్ల అమెరికన్ డాలర్ల (సుమారు 2,200 కోట్ల రూపాయలు) వ్యయంతో జరుగుతోంది. ఇది వైట్‌హౌస్‌లో ట్రంప్ చేపట్టిన అతిపెద్ద నిర్మాణ కార్యక్రమం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరో యాక్సిడెంట్

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి డీప్‌ ఫేక్‌ వీడియో

Kakinada: సైక్లోన్ ప్రభావంతో కిక్కిరిసిన మార్కెట్లు, రైతు బజార్లు

Supreme Court: వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ