Astronauts Returns: క్షేమంగా తిరిగి వచ్చిన చైనీస్ వ్యోమగాములు.. వీడియో
90 రోజుల రోదసీ యాత్రను పూర్తి చేసుకున్న ముగ్గురు చైనీస్ వ్యోమగాములు క్షేమంగా భూమికి చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం కక్ష్యలోకి వెళ్లిన మొదటి బృందం తిరిగి వచ్చేసింది.
90 రోజుల రోదసీ యాత్రను పూర్తి చేసుకున్న ముగ్గురు చైనీస్ వ్యోమగాములు క్షేమంగా భూమికి చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం కక్ష్యలోకి వెళ్లిన మొదటి బృందం తిరిగి వచ్చేసింది. షెంఝౌ టువెల్ మ్యాన్డ్ స్పేస్‌షిప్ రిటర్న్ క్యాప్సూల్ ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌లో, డోంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్ వద్ద భూమికి చేరుకుంది. ఈ నౌకలో వ్యోమగాములు నీయ్ హైషెంగ్, లియు బోమింగ్, టాంగ్ హోంగ్బో ఉన్నారు. ఈనెల 17న మధ్యాహ్నం ఒంటి గంటకు స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపెల్లెంట్ నుంచి రిటర్న్ మాడ్యూల్ విడిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: విశాఖలోని శంభువాని పాలెంలో 15 అడుగుల పొడవైన గిరి నాగు ప్రత్యక్షం..!! వీడియో
గూడూరు మండల ఎంపీటీసీ నూకల రాధిక మానవత్వం.. పేదింటి మహిళకు సొంత ఖర్చులతో సీమంతం వేడుక.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

