గూడూరు మండల ఎంపీటీసీ నూకల రాధిక మానవత్వం.. పేదింటి మహిళకు సొంత ఖర్చులతో సీమంతం వేడుక.. వీడియో
నిరుపేద గర్బిణికీ తన స్వంత ఖర్చులతో ఘనంగా సీమంతాన్ని నిర్వహించింది ఓ మహిళా ఎంపిటిసీ. తన పుట్టింటిని మరిపించేలా నిరుపేద గర్బిణికీ సీమంతం చేసింది.
నిరుపేద గర్బిణికీ తన స్వంత ఖర్చులతో ఘనంగా సీమంతాన్ని నిర్వహించింది ఓ మహిళా ఎంపిటిసీ. తన పుట్టింటిని మరిపించేలా నిరుపేద గర్బిణికీ సీమంతం చేసింది. కేవలం ఎన్నికల ప్రచారంలో మాత్రమే కనిపించి, ఆ తరువాత కంటికి కనిపించని లీడర్లను చూసి ఉంటాము. కానీ ఈ ఎంపిటీసీ అలా కాదు. దళిత వాడలోనీ ఓ దళిత మహిళకు తన సొంత ఖర్చులతో ఘనంగా సీమంతం నిర్వహించి మానవత్వం చాటకున్నారు. మహబూబబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం లోని దళితవాడ లో ప్రసన్నలత అనే నిరుపేద గర్భిణీకీ స్థానిక ఎంపిటీసీ నూకల రాధిక సీమంతం వేడుకను నిర్వహించి, కన్నవారిని మరిపించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: కారులో పట్టుబడ్డ సంచులు.. చూస్తే దిమ్మ తిరిగేలా షాక్.. వీడియో
Viral Video: 14 ఏళ్ల తర్వాత తల్లీ బిడ్డలను కలిపిన ఫేస్ బుక్.. వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

