కారులో పట్టుబడ్డ సంచులు.. చూస్తే దిమ్మ తిరిగేలా షాక్.. వీడియో

గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. పోలీసు శాఖ ఎన్ని చెక్‌పోస్టులు పెట్టినా, నిఘాను పెంచినా...లెక్క చేయడం లేదు. యువతకు డబ్బు ఎర వేసి, ఏజెన్సీ నుంచి వివిధ మార్గాల్లో మైదాన ప్రాంతానికి గంజాయి రప్పించి, ఇక్కడి నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు యథేచ్ఛగా ఎగుమతి చేస్తున్నారు.

గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. పోలీసు శాఖ ఎన్ని చెక్‌పోస్టులు పెట్టినా, నిఘాను పెంచినా…లెక్క చేయడం లేదు. యువతకు డబ్బు ఎర వేసి, ఏజెన్సీ నుంచి వివిధ మార్గాల్లో మైదాన ప్రాంతానికి గంజాయి రప్పించి, ఇక్కడి నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు యథేచ్ఛగా ఎగుమతి చేస్తున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో గంజాయి పట్టుబడినా…దాని మూలాలు విశాఖ మన్యంలోనే ఉంటున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం భౌగోళికంగా, వాతావరణపరంగా అనుకూలంగా వుండడంతో 99 శాతం గంజాయి ఇక్కడే సాగవుతోంది… శాఖలో గంజాయి కలకలంరేపింది. నర్సీపట్నంలో SEB అధికారులు వాహన తనిఖీలు చేస్తున్నారు. అటువైపుగా ఓ కారు వచ్చింది.. అనుమానం రావడంతో సోదాలు చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: 14 ఏళ్ల తర్వాత తల్లీ బిడ్డలను కలిపిన ఫేస్‌ బుక్‌.. వీడియో

Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్‌‌కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ..! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu