Viral Video: విశాఖలోని శంభువాని పాలెంలో 15 అడుగుల పొడవైన గిరి నాగు ప్రత్యక్షం..!! వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విష సర్పాలు హడలెత్తిస్తున్నాయి. విశాఖ జిల్లా దేవరపల్లి మండలం, రైవాడ పంచాయతీ పరిధిలో భారీ పొడవైన గిరినాగు ప్రత్యక్షమైంది...శంభు వాని పాలెం వాసులను భారీ గిరి నాగు భయపెట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో విష సర్పాలు హడలెత్తిస్తున్నాయి. విశాఖ జిల్లా దేవరపల్లి మండలం, రైవాడ పంచాయతీ పరిధిలో భారీ పొడవైన గిరినాగు ప్రత్యక్షమైంది…శంభు వాని పాలెం వాసులను భారీ గిరి నాగు భయపెట్టింది. పొలం పనులు చేస్తున్న రైతులు.. తమకు దగ్గర్లో పాము సంచరించడం గుర్తించారు. భయాందోళనకు గురైన స్థానికులు…వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది… సుమారు రెండు గంటలపాటు శ్రమించి పామును పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విష సర్పాలు హడలెత్తిస్తున్నాయి. విశాఖ జిల్లా దేవరపల్లి మండలం, రైవాడ పంచాయతీ పరిధిలో భారీ పొడవైన గిరినాగు ప్రత్యక్షమైంది…శంభు వాని పాలెం వాసులను భారీ గిరి నాగు భయపెట్టింది. పొలం పనులు చేస్తున్న రైతులు.. తమకు దగ్గర్లో పాము సంచరించడం గుర్తించారు. భయాందోళనకు గురైన స్థానికులు…వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది… సుమారు రెండు గంటలపాటు శ్రమించి పామును పట్టుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: గూడూరు మండల ఎంపీటీసీ నూకల రాధిక మానవత్వం.. పేదింటి మహిళకు సొంత ఖర్చులతో సీమంతం వేడుక.. వీడియో
కారులో పట్టుబడ్డ సంచులు.. చూస్తే దిమ్మ తిరిగేలా షాక్.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

