Bomb Cyclone: అమెరికా మంచుతుఫాన్‌లో ముగ్గురు తెలుగువాళ్లు మృతి.. లైవ్ వీడియో
అగ్రరాజ్యం అమెరికాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు బారిన పడి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలానికి చెందిన భార్యాభర్తలు గల్లంతయ్యారు. వీరిలో భార్య మృతి చెందగా, భర్త ఆచూకీ తెలియరాలేదు. వివరాలివీ.. పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందిన ముద్దన సుబ్బారావు కుమారుడు ముద్దన నారాయణకు 2010లో అన్నపర్రు గ్రామానికి చెందిన హరితతో వివాహం జరిగింది.
Published on: Dec 28, 2022 09:19 AM
వైరల్ వీడియోలు
Latest Videos