అతి క్రూరంగా వేలాది మందిని.. చంపిన 97 ఏళ్ల మహిళకు శిక్ష
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ సేనల దురాగతాలకు లక్షల మంది యూదులు బలయ్యారు. కాన్సంట్రేషన్ క్యాంప్‌లలో క్రూరమైన పద్ధతుల్లో వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే వేలాది మరణాల్లో పాత్ర ఉందంటూ..
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ సేనల దురాగతాలకు లక్షల మంది యూదులు బలయ్యారు. కాన్సంట్రేషన్ క్యాంప్‌లలో క్రూరమైన పద్ధతుల్లో వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే వేలాది మరణాల్లో పాత్ర ఉందంటూ.. అప్పట్లో ఓ కాన్సంట్రేషన్ క్యాంప్‌నకు సెక్రెటరీగా పనిచేసిన ఓ 97ఏళ్ల మహిళను బెర్లిన్‌లోని జిల్లా కోర్టు తాజాగా దోషిగా తేల్చింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి సుదీర్ఘమైన యుద్ధనేరాల విచారణలో దీన్ని ఒకటిగా జర్మన్ మీడియా పేర్కొంది. ఇమ్‌గార్డ్ ఫర్చ్‌నర్ అనే మహిళ.. 1943 నుంచి 1945 మధ్య కాలంలో స్టుతాఫ్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో పని చేశారు. అప్పట్లో ఆమె వయస్సు 19 ఏళ్లు. యుద్ధ ఖైదీలతోపాటు యూదులను అక్కడ ఉంచేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం.. మద్యం కోసం బండిని ఆపి.. పేషెంట్‌కూ ఓ ‘పెగ్గు’ పోసి..
ఇయర్ బడ్స్, బ్లూటూత్‌తో పనిలేదు..ఓన్లీ మ్యూజిక్ క్యాప్..
ఇదేం డ్యాన్స్‌రా బాబు.. నవ్వలేక పడిపోతున్నారు
ఏమి టాలెంట్ బాసూ.. రోడ్డుమీద పరిగెత్తే హెలికాఫ్టర్ !!
దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్ !! రూ.14 కోట్ల పన్ను విధించిన ఐటీ శాఖ !!
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

