ఇదేం డ్యాన్స్‌రా బాబు.. నవ్వలేక పడిపోతున్నారు
ఇటీవలి కాలంలో డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లి సందర్భంగా చేసే డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం.
ఇటీవలి కాలంలో డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లి సందర్భంగా చేసే డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారు నవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే ఇంతవరకూ ఎవరూ ఇలాంటి డాన్స్ ఎవరూ చేసి ఉండరు.. కాబట్టి చూసి ఉండరు. ఈ వీడియోలో.. ఒక యువకుడు డాన్స్ చేయడానికి స్టేజ్ మీదకు వచ్చాడు. అతనితో కాలు కదపడానికి ఓ యువతి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువకుడు చేసే వింత వింత స్టెప్పులకు భయపడి ఆ యువతి సైడ్ అయిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏమి టాలెంట్ బాసూ.. రోడ్డుమీద పరిగెత్తే హెలికాఫ్టర్ !!
దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్ !! రూ.14 కోట్ల పన్ను విధించిన ఐటీ శాఖ !!
Tamma Reddy: ‘చిరంజీవికి తోకలెందుకు’ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
ఖుషీ రీ-రిలీజ్‌కు ఎదురు దెబ్బ !! ‘నో’ చెప్పిన డిస్ట్రిబ్యూటర్స్ !!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

