Tamma Reddy: ‘చిరంజీవికి తోకలెందుకు’ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
తాను కాదని చెబుతున్నా.. ఎట్ ప్రజెంట్ ఇండస్ట్రీకి పెద్ద మనిషి మెగా స్టార్ చిరంజీవే! టాలీవుడ్‌ని వెన్నంటి నడిపించేదీ చిరంజీవే! యంగ్ ఫిల్మ్ ఫెటర్నిటీకి మార్గ నిర్దేశం చేసేది కూడా చిరంజీవే!
తాను కాదని చెబుతున్నా.. ఎట్ ప్రజెంట్ ఇండస్ట్రీకి పెద్ద మనిషి మెగా స్టార్ చిరంజీవే! టాలీవుడ్‌ని వెన్నంటి నడిపించేదీ చిరంజీవే! యంగ్ ఫిల్మ్ ఫెటర్నిటీకి మార్గ నిర్దేశం చేసేది కూడా చిరంజీవే! అలాంచి చిరు గురించి.. తన మిత్రము.. విమర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరుకు తోకలు.. ఆయన్ని ఎత్తడానికి జాకులు అవసరం లేదంటూ కాస్త గట్టిగా చెప్పారు. ఎస్ ! రీసెంట్ డేస్లో చిరు మార్కెట్ తగ్గిందని.. సినిమాలో మరో హీరో లేనిదే తన మార్కెట్ పెరగడం లేదని కారు కూతలు కూస్తున్న కొంత మందిపై తాజాగా విరుచుపడ్డారు తమ్మారెడ్డి. చిరు మార్కెట్ ఎక్కడికీ పోలేదని.. ఆయన మార్కెట్ ఆయనదేనని.. ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఆయనే నెంబర్ 1 అని స్టేట్మెంట్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఖుషీ రీ-రిలీజ్‌కు ఎదురు దెబ్బ !! ‘నో’ చెప్పిన డిస్ట్రిబ్యూటర్స్ !!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..
