Rashmika Madanna: మరో వివాదంలో రష్మిక.. నోటి దూల అంటే ఇదే మరి..! ఏంటి అంతమాట అనేసింది..
నోటి దూలకు రష్మిక కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారని అంటున్నారు నెటిజన్లు. అనడమే కాదు.. నోటి దురుసు కాస్త తగ్గించుకోవాలని అంటున్నారు. ఏదీ మాట్లాడినా ఒకటి రెండు సార్లు..
నోటి దూలకు రష్మిక కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారని అంటున్నారు నెటిజన్లు. అనడమే కాదు.. నోటి దురుసు కాస్త తగ్గించుకోవాలని అంటున్నారు. ఏదీ మాట్లాడినా ఒకటి రెండు సార్లు ఆలోచించి మరీ మాట్లాడాలని సూచిస్తున్నారు. గట్టిగా హెచ్చిరిస్తున్నారు.ఎస్ ! నేషన్ క్రష్‌గా నెత్తినెక్కించుకున్న దగ్గర నుంచి.. సడెన్‌గా ఇప్పుడు నెత్తి దించేలా చేసుకునే వరకు రష్మిక ఏం చేశారంటే? .. సౌత్ సినిమాలను కాస్త తక్కువ చేసి మాట్లాడారు. మాట్లాడుతున్నారు. అది కూడా నార్త్ సినిమాలతో పోలుస్తూ..! ఎస్ ! పాన్ ఇండియన్ సినిమాలుగా సౌత్ సినిమాలు పేరు కమాయిస్తున్న క్రమంలో.. ఇటు నుంచి అటు పోయిన రష్మిక..! అందులోనూ.. ఇటు సినిమాల్లో వచ్చిన స్టార్ డమ్ తో అటు అవకాశాలు దక్కించుకుంటున్న రష్మిక! తాజాగా మరో సారి సౌత్ సినిమాలను తక్కువ చేశారు. అది కూడా చాలా కాన్ఫిడెంట్‌గా కామెంట్స్ చేశారు.తాజాగా తన హిందీ సినిమా మిషన్ మజ్ను రీలీజవుతున్న క్రమంలో.. ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో.. ఓ ఈవెంట్లో ఈ బ్యూటీ కాస్త ఓవర్‌గా మాట్లాడారు. సౌత్ సినిమా పాటల కంటే.. నార్త్ సినిమా పాటలే బాగుంటాయంటూ.. మన మ్యూజ్ డైరెక్టర్లను అవమానించారు. ఆ మాటలతో సౌత్‌లో విమర్శల పాలవుతున్నారు. నెట్టింట ట్రోల్ అవుతున్నారు. మరో సారి తనను బ్యాన్ చేయాలనే టాపక్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!
లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!
ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

