ఏమి టాలెంట్ బాసూ.. రోడ్డుమీద పరిగెత్తే హెలికాఫ్టర్ !!
ఒక్కొక్కరిది ఒక్కో ఐడియా.. తమ సృజనాత్మకను చాటడానికి ఎటువంటి విద్యార్హతలు, ఇతర హోదాలు అవసరం లేదని నిరూపిస్తుంటారు కొంతమంది.. బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలు..
ఒక్కొక్కరిది ఒక్కో ఐడియా.. తమ సృజనాత్మకను చాటడానికి ఎటువంటి విద్యార్హతలు, ఇతర హోదాలు అవసరం లేదని నిరూపిస్తుంటారు కొంతమంది.. బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలు.. ఎన్నో ఐడియాలు వస్తుంటాయి. కాని వాటన్నింటిని ఆచరణలో పెట్టడం అంత సులువేమి కాదు.. కాని ఓ కార్పెంటర్.. తనకు వచ్చిన ఐడియాను ఆచరణలో పెట్టాడు. దానికి కొంత వెరైటీ జోడించడంతో.. రోడ్డుపై నడిచే హెలికాప్టర్ ను తయారు చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ కు చెందిన ఓ కార్పెంటర్ సల్మాన్ నానో కారును హెలికాప్టర్ గా డిజైన్ చేశారు. ఇది రోడ్డుపై వెళ్లడమే కాకుండా.. కారులో ప్రయాణిస్తున్న వారికి విమాన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుందంటున్నాడు దీని రూపకర్త. చూడటానికి అచ్చం హెలికాప్టర్ ను పోలి ఉంది ఈ కారు. తన ట్యాలెంట్‌ను ఉపయోగించి.. కారు రూపాన్ని మార్చి హెలికాఫ్టర్ మోడల్ లో దీన్ని తయారు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్ !! రూ.14 కోట్ల పన్ను విధించిన ఐటీ శాఖ !!
Tamma Reddy: ‘చిరంజీవికి తోకలెందుకు’ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
ఖుషీ రీ-రిలీజ్‌కు ఎదురు దెబ్బ !! ‘నో’ చెప్పిన డిస్ట్రిబ్యూటర్స్ !!