ఇయర్ బడ్స్, బ్లూటూత్‌తో పనిలేదు..ఓన్లీ మ్యూజిక్ క్యాప్..
మీరు ఇయర్ బడ్స్, బ్లూటూత్ వాడుతున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.... ఇప్పుడు వీటి స్థానంలో మ్యూజిక్ క్యాప్స్ వచ్చాయి. చలికాలంలో ఇవి మీకు వెచ్చదనంతోపాటు చక్కని సంగీతన్ని వినొచ్చు..
మీరు ఇయర్ బడ్స్, బ్లూటూత్ వాడుతున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్…. ఇప్పుడు వీటి స్థానంలో మ్యూజిక్ క్యాప్స్ వచ్చాయి. చలికాలంలో ఇవి మీకు వెచ్చదనంతోపాటు చక్కని సంగీతన్ని వినొచ్చు.. మనం మాట్లాడుతున్న క్యాప్ పేరు బ్లూటూత్ ఫ్యాషన్ క్యాప్. ఈ క్యాప్స్ ఇప్పుడు వినియోగదారుల కోసం మార్కెట్‌లో హాట్ కేక్స్‌లా అమ్ముడు పోతున్నాయి. అన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో ఇవి దొరుకుతున్నాయి. దీని ధర సూమారు 3,499 రూపాయల వరకు ఉన్నాయి. అయితే ఇయిర్ ఎండింగ్ ఆఫర్ల పేరుతో 77% భారీ తగ్గింపుతో అమ్ముతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇవి 380 రూపాయలకే లభిస్తున్నాయి. ఈ టోపీ వింటర్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. అయితే ఇది కేవలం క్యాప్ మాత్రమే కాదు. ఇందులో చాలా ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం డ్యాన్స్‌రా బాబు.. నవ్వలేక పడిపోతున్నారు
ఏమి టాలెంట్ బాసూ.. రోడ్డుమీద పరిగెత్తే హెలికాఫ్టర్ !!
దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్ !! రూ.14 కోట్ల పన్ను విధించిన ఐటీ శాఖ !!
Tamma Reddy: ‘చిరంజీవికి తోకలెందుకు’ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
ఖుషీ రీ-రిలీజ్‌కు ఎదురు దెబ్బ !! ‘నో’ చెప్పిన డిస్ట్రిబ్యూటర్స్ !!
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

