ఆన్‌లైన్ బడ్డీకి ముద్దులు.. చైనా డేటింగ్‌లో కొత్త ట్రెండ్..
చైనాలో ఇప్పుడు డేటింగ్ అంశంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అపరిచితులు కిస్సింగ్ ఇచ్చుకుంటున్నారు. దీన్నే మౌత్ బడ్డీస్ అంటున్నారు. స్థానిక మాండరిన్ భాషలో దీన్ని జుయి యూ అని పిలుస్తున్నారు.
చైనాలో ఇప్పుడు డేటింగ్ అంశంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అపరిచితులు కిస్సింగ్ ఇచ్చుకుంటున్నారు. దీన్నే మౌత్ బడ్డీస్ అంటున్నారు. స్థానిక మాండరిన్ భాషలో దీన్ని జుయి యూ అని పిలుస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా కలుసుకుంటున్న జనం.. కిస్సింగ్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ట్రెండ్‌పై కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే మౌత్ బడ్డీ అంటే కేవలం ముద్దులు ఇవ్వడం మాత్రమే అని, దీంట్లో ఎటువంటి రిలేషన్‌షిప్ కానీ, శృంగారం కానీ ఉండదని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. కిస్సింగ్ సెషన్స్ ముగిసిన తర్వాత చాలా వరకు జంటలు మళ్లీ భౌతికంగా కలుసుకోవడం లేదని అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. అది హెయిర్ స్టైలా ?? ఈఫిల్ టవరా ??
పెళ్లి వేదికపై అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న వరుడు !! హృతిక్ రోషన్ అంటున్న నెటిజన్స్ !!
గాళ్‌ఫ్రెండ్ కోసం యువకుడి పాట్లు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
మైకేల్ జాక్సన్‌కే మతిపోయేలా ఆటోవాలాల స్టెప్పులు !! అదరహో అనాల్సిందే !!
Allu Aravind: అరిపించిన అల్లు అరవింద్ ! హీరోయిన్‌తో డ్యాన్స్ !
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

