గాళ్‌ఫ్రెండ్ కోసం యువకుడి పాట్లు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
సోషల్ మీడియాలో పాపులర్ అవడానికి ఇటీవల యువత రకరకాల ప్రయోగాలు చేస్తూ నెట్టింట తమ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతున్నారు.
సోషల్ మీడియాలో పాపులర్ అవడానికి ఇటీవల యువత రకరకాల ప్రయోగాలు చేస్తూ నెట్టింట తమ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతున్నారు. ఇటీవల ఓ యువకుడు మెట్రోట్రైన్‌లో టవల్, బనియన్ ధరించి ప్రయాణించి అందరినీ ఆకర్షించాడు. తాజాగా మరో యువకుడు మరో వెరైటీ ప్రయోగంతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వైరల్ అవతున్న ఈ వీడియోలో ఓ యువకుడు నాకొక గర్ల్ ఫ్రెండ్‌ను దానం చేయండి అనే పోస్టర్‌ను తను ధరించిన టీషర్ట్‌పైన అతికించుకుని ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించాడు. ఆ బోర్డు చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోవడమేకాదు, తెగ నవ్వుకున్నారు కూడా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Aravind: అరిపించిన అల్లు అరవింద్ ! హీరోయిన్‌తో డ్యాన్స్ !
Dhamaka: కలెక్షన్లను కుమ్మేస్తున్న మాస్ రాజా !! ఎంతంటే ??
అమ్మో..! హీరో హమ్ చేస్తేనే… ఆడిటోరియం ఇంతలా దద్దరిల్లిందా !!
లీకైన ప్రభాస్ రాజాడీలక్స్ ఫోటో.. నెట్టింట వైరల్
Ravi Babu: మా నాన్న.. చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా చనిపోయారు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

