పెళ్లి వేదికపై అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న వరుడు !! హృతిక్‌ రోషన్‌ అంటున్న నెటిజన్స్ !!

పెళ్లి వేదికపై అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న వరుడు !! హృతిక్‌ రోషన్‌ అంటున్న నెటిజన్స్ !!

Phani CH

|

Updated on: Dec 26, 2022 | 9:48 AM

ఇటీవల వివాహ వేడుక ఒక ట్రెండ్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిరోజు ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల వివాహ వేడుక ఒక ట్రెండ్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిరోజు ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లి వేడుకలో సంగీత్‌ కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతకాలంలో ఈ సంగీత్‌ కార్యక్రమం కొత్త పుంతలు తొక్కుతోంది. వధూవరులే తమ వివాహ వేడకలో అద్భుతంగా డాన్స్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట దూసుకుపోతోంది. ఇందులో వరుడు తన వివాహం సందర్భంగా వధువును ఆకట్టుకునే ప్రయత్నంలో వేదికపై అద్భుతంగా డాన్స్‌ చేశాడు. అతను ఘుంగ్రూ అనే పాటకు ఎంతో అందంగా స్టెప్స్‌ వేస్తుండటంతో బంధు మిత్రులంతా ముగ్ధులైపోయారు. అంతేకాదు వరుడి చుట్టూ చేరి హృతిక్‌ రోషన్‌ అంటూ చప్పట్లతో ఎంకరైజ్‌ చేశారు. దాంతో మరింత ఉత్సాహంగా డాన్స్‌ చేశాడు వరుడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను దాదాపు 5 వేలమందికి పైగా వీక్షిస్తూ లైక్‌ చేశారు. ఇంకా తమదైనశైలిలో కామెంట్లు చేస్తూ హోరెత్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాళ్‌ఫ్రెండ్ కోసం యువకుడి పాట్లు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

మైకేల్ జాక్సన్‌కే మతిపోయేలా ఆటోవాలాల స్టెప్పులు !! అదరహో అనాల్సిందే !!

Allu Aravind: అరిపించిన అల్లు అరవింద్ ! హీరోయిన్‌తో డ్యాన్స్‌ !

Dhamaka: కలెక్షన్లను కుమ్మేస్తున్న మాస్‌ రాజా !! ఎంతంటే ??

అమ్మో..! హీరో హమ్‌ చేస్తేనే… ఆడిటోరియం ఇంతలా దద్దరిల్లిందా !!

 

Published on: Dec 26, 2022 09:48 AM