మైకేల్ జాక్సన్‌కే మతిపోయేలా ఆటోవాలాల స్టెప్పులు !! అదరహో అనాల్సిందే !!

మైకేల్ జాక్సన్‌కే మతిపోయేలా ఆటోవాలాల స్టెప్పులు !! అదరహో అనాల్సిందే !!

Phani CH

|

Updated on: Dec 26, 2022 | 9:42 AM

'ట్యాలెంట్ అనేది ప్రదర్శించేది కాదు..సందర్భాన్ని బట్టి అదే బయటకు వస్తుంది.. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఇద్దరు ఆటోరిక్షా డ్రైవర్లు రోడ్డు పక్కన 'బ్రేక్ డ్యాన్స్' చేస్తున్నారు.

‘ట్యాలెంట్ అనేది ప్రదర్శించేది కాదు..సందర్భాన్ని బట్టి అదే బయటకు వస్తుంది.. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఇద్దరు ఆటోరిక్షా డ్రైవర్లు రోడ్డు పక్కన ‘బ్రేక్ డ్యాన్స్’ చేస్తున్నారు. పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ పాడిన ‘డేంజరస్’ పాట కు వారు వేసిన స్టెప్పులు చూస్తుంటే డాన్స్‌ ప్రియులందరి కాళ్లూ ఆడకమానవు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. అంతే కాకుండా వారిద్దరూ డ్యాన్స్ మూమెంట్స్‌ను ఎలా వేయాలో చూపిస్తూ స్టెప్పులేస్తున్నారు. ఆటో డ్రైవర్లు ఖాళీ సమయంలో ఆటవిడుపుగా చేసిన ఈ డాన్స్‌ నెట్టింట దూసుకుపోతోంది. ఈ వీడియోను ఓయూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. కాగా 9 లక్షలమందికి పైగా వీడియోను వీక్షించారు. వేలాదిమంది లైక్‌ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తూ తమ ప్రేమను కురిపించారు. దేశీ జాక్సన్ అని పిలుస్తున్నారు. స్ట్రీట్ లోనే మిగిలిపోయిన నిజమైన డ్యాన్సర్స్ అంటై తమ అభిప్రాయాలను రాస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Aravind: అరిపించిన అల్లు అరవింద్ ! హీరోయిన్‌తో డ్యాన్స్‌ !

Dhamaka: కలెక్షన్లను కుమ్మేస్తున్న మాస్‌ రాజా !! ఎంతంటే ??

అమ్మో..! హీరో హమ్‌ చేస్తేనే… ఆడిటోరియం ఇంతలా దద్దరిల్లిందా !!

లీకైన ప్రభాస్ రాజాడీలక్స్ ఫోటో.. నెట్టింట వైరల్

Ravi Babu: మా నాన్న.. చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా చనిపోయారు

Published on: Dec 26, 2022 09:42 AM