ప్రపంచానికి మరో ఆపద !! మనిషిని మింగేస్తోన్న ‘కరోషి’
చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. కళ్లముందే ప్రాణాలు పోతున్నాయ్.. ఏమైందో తెలుసుకుని సీపీఆర్ చేసేలోపే జరగాల్సిన ఘోరాలు జరిగిపోతున్నాయ్.
చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. కళ్లముందే ప్రాణాలు పోతున్నాయ్.. ఏమైందో తెలుసుకుని సీపీఆర్ చేసేలోపే జరగాల్సిన ఘోరాలు జరిగిపోతున్నాయ్. ఈ మధ్య కాలంలో ఇలాంటి సడన్ హార్ట్ ఎటాక్‌లు పెరిగిపోయాయి. సికింద్రాబాద్‌లో జిమ్ చేస్తూ విశాల్ చనిపోతే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఓ 28 ఏళ్ల యువకుడు చనిపోయాడు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తాలో ఓ వ్యక్తి బస్సునుంచి దిగుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అలర్టవడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kasturi Shankar: కస్తూరీ రేపిన ‘అనసూయ ఆంటీ ‘ గోల
Rashmi Gautam: యాసిడ్ పోస్తా అంటూ.. యాంకర్ రష్మికి బెదిరింపులు !!
‘నా న్యూడ్ ఫోటోలు తీసేయండి’ హీరోయిన్ రెక్వెస్ట్
అనుమానమే వద్దు !! ఇది పక్కా నెక్ట్స్ లెవల్ ఫిల్మ్ !!
భర్త తారక రత్న తీరని కోరిక తీర్చేందుకు.. రంగంలోకి దిగిన భార్య
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో భగభగలు.. అక్కడ దంచికొట్టనున్న వర్షం
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

