Rashmi Gautam: యాసిడ్ పోస్తా అంటూ.. యాంకర్ రష్మికి బెదిరింపులు !!
మంచో చెడో.. తప్పో ఒప్పో..! ఎవరి అభిప్రాయాలను వారు రాస్తుంటారు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కానీ అదేంటో సెలబ్రిటీలు రాసిన పోస్టులను మాత్రం కొందరు విపరీతంగా తప్పబడుతుంటారు.
మంచో చెడో.. తప్పో ఒప్పో..! ఎవరి అభిప్రాయాలను వారు రాస్తుంటారు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కానీ అదేంటో సెలబ్రిటీలు రాసిన పోస్టులను మాత్రం కొందరు విపరీతంగా తప్పబడుతుంటారు. వారిని రకరకాలుగా తిడుతుంటారు. శాపనార్థాలు కూడా పెడుతుంటారు. ఎట్ ప్రజెంట్ రష్మి విషయంలోనూ ఇలానే చేశారు. తన యాంకరింగ్ స్కిల్స్‌తో బుల్లితెరపై స్టార్ ఇమేజ్ కమాయించిన రష్మి.. జంతుప్రేమికురాలిగా కూడా నామ్ కమాయించారు. కరోనా టైంలో.. ఆకలితో అలమటిస్తున్న వీధి కుక్కలకు ఆదుకున్నారు. ప్రతి రోజు ఆహారం అందించే వారు. అందుకోసం ఓ ఆర్గనైజేషన్‌తో కలిసి పని చేసేవారు. అటు తన పని తాను చేసుకుంటూనే.. పెట్స్ వెల్ ఫేర్ కోసం ఏదోటి చేసేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నా న్యూడ్ ఫోటోలు తీసేయండి’ హీరోయిన్ రెక్వెస్ట్
అనుమానమే వద్దు !! ఇది పక్కా నెక్ట్స్ లెవల్ ఫిల్మ్ !!
భర్త తారక రత్న తీరని కోరిక తీర్చేందుకు.. రంగంలోకి దిగిన భార్య
పెళ్లిలో రచ్చ రచ్చ చేసిన చెర్రీ, వెంకీ.. నెట్టింట వీడియో ట్రేండింగ్
Ranbir Kapoor: అల్లు అర్జున్ వల్లే మారిపోయా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రణబీర్ కపూర్
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

