పెళ్లిలో రచ్చ రచ్చ చేసిన చెర్రీ, వెంకీ.. నెట్టింట వీడియో ట్రేండింగ్
ఓ ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్న తరువాత ఎవరైనా ఏం చేస్తారు. పార్టీ చేసుకుంటారు.. ప్రైవేట్ స్పేస్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. లేదా.. తన నియర్ అండ్ డియర్స్‌తో ఆ హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటూ ఉంటారు.
ఓ ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్న తరువాత ఎవరైనా ఏం చేస్తారు. పార్టీ చేసుకుంటారు.. ప్రైవేట్ స్పేస్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. లేదా.. తన నియర్ అండ్ డియర్స్‌తో ఆ హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ.. రామ్ చరణ్ మాత్రం ఓ పెళ్లికెళ్లారు. అక్కడ కూడా తన ఫ్యాన్స్ ను ఎంటర్‌టైన్ చేసే పనే పెట్టుకున్నారు. ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ అవార్డ్.. హెచ్ సీఏ అవార్డు అందుకున్న రామ్ చరణ్.. ఆ తరువాత యూఎస్‌ఏలో ఓ పెళ్లికి అటెండ్ అయ్యారు. విక్టరీ హీరో వెంకీతో కలిసి ఆ పెళ్లిలో హంగామా చేశారు. హంగామా మాత్రమే కాదు.. పెళ్లికొడుకు పెళ్లి కూతురితో ఫన్ అండ్ రొమాంటిక్ యాక్ట్స్ చేయించారు. పెళ్లి ఈవెంట్‌ను చాలా హిలయరస్‌గా మార్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ranbir Kapoor: అల్లు అర్జున్ వల్లే మారిపోయా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రణబీర్ కపూర్
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

