‘నా న్యూడ్ ఫోటోలు తీసేయండి’ హీరోయిన్ రెక్వెస్ట్
టెక్నాలిజీని ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియాను వాడుకోవాలీ... నేర్చుకోవాలి. ప్రపంచానికి.. దాన్నో వారధిగా భావించాలి. కానీ కొంత మంది మాత్రం ఈ రెండింటినీ..
టెక్నాలిజీని ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియాను వాడుకోవాలీ… నేర్చుకోవాలి. ప్రపంచానికి.. దాన్నో వారధిగా భావించాలి. కానీ కొంత మంది మాత్రం ఈ రెండింటినీ.. ఓ పైశాచిక పనికే ఉపయోగిస్తున్నారు. అమ్మాయిలు.. అందులోనూ.. లేడీ సెలబ్రిటీల మానాలను బజారు కీడుస్తున్నారు. మార్ఫింగ్ పేరుతో.. వారిని సెక్స్ డాల్స్‌గా చిత్రీకరిస్తున్నారు. వారికి తీరని బాధను కలిగిస్తున్నారు. కానీ ఆ బాధను ఎట్ ప్రజపెంట్ ఆవేశంగా మార్చారు హీరోయిన్ రితిక. ఇలాంటి వారిపై ఒక్కసారిగా తిరగబడ్డారు. డేరింగ్‌గా మాట్లాడారు. వాడుకునేవారికి వాడుకున్నంత అనేలా తయారైంది సోషల్ మీడియా..! ఓ పక్క తెలియని విషయాలను.. తెలియని వారికి తెలియజేస్తూనే.. మరో పక్క టైం పాస్ వ్యసనంలా కూడా మారిపోయింది ఈ మీడియా..! మనలో ఉన్న మనకు తెలియని నేచర్‌ను బయటకి వచ్చేలా చేస్తూనే.. అమ్మాయిలకు చుక్కలు చూపిస్తోంది. మీమ్స్ పేరుతో.. కామెంట్స్ అండ్ జోక్స్ పేరుతో.. హీరోయిన్ల పరువు బజారున పడేట్టు చేస్తోంది. వారి మానాన్ని మార్ఫింగ్ పేరుతో.. బయటపెట్టేస్తోంది. విసృంఖల చర్యగా మారుతోంది. అయితే దీనిపై తాజాగా సీరియస్ అయ్యారు హీరోయిన్ రితికా సింగ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనుమానమే వద్దు !! ఇది పక్కా నెక్ట్స్ లెవల్ ఫిల్మ్ !!
భర్త తారక రత్న తీరని కోరిక తీర్చేందుకు.. రంగంలోకి దిగిన భార్య
పెళ్లిలో రచ్చ రచ్చ చేసిన చెర్రీ, వెంకీ.. నెట్టింట వీడియో ట్రేండింగ్
Ranbir Kapoor: అల్లు అర్జున్ వల్లే మారిపోయా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రణబీర్ కపూర్
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

