భర్త తారక రత్న తీరని కోరిక తీర్చేందుకు.. రంగంలోకి దిగిన భార్య
మన వాళ్లు! మనకు సొంతమైన వాళ్లు..! మనలో సగ భాగమైన వాళ్లు.. ! తీరని కోరికతో తిరిగిరాని లోకాలకు వెళిపోతే..! ఏం చేస్తాం..! ఆ కోరికేదో... బతికున్న మనం తీర్చేందుకు రెడీ అయితాం!
మన వాళ్లు! మనకు సొంతమైన వాళ్లు..! మనలో సగ భాగమైన వాళ్లు.. ! తీరని కోరికతో తిరిగిరాని లోకాలకు వెళిపోతే..! ఏం చేస్తాం..! ఆ కోరికేదో… బతికున్న మనం తీర్చేందుకు రెడీ అయితాం! ఆ కోరికను నిజం చేసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తాం.! ఇప్పుడు తారక రత్న భార్య అలేఖ్య కూడా ఇదే పని చేస్తున్నారు. తన భర్త తీరని కోరిక ర్చేందుకు రెడీ అవుతున్నారు. సినిమాల్లో.. హీరోగా రాణించని తారక రత్న.. తన జీవితంలో మాత్రం రెండు కోరికలు నెరవేరాలని బలంగా అనుకున్నారట. బాల బాబయ్య సినిమాలో యాక్ట్ చేయాలని.. ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ జీవితం మొదలెట్టాలని..ఇవే తన కోరికలని.. తన నియర్ అండ్ డియర్స్ దగ్గర చెబుతుండేవారట. అందుకోసం ప్రయత్నం కూడా చేస్తుండేవారట. అయితే ఈ రెండు కోరికలు తీరకుండానే విగతజీవిగా మారిపోయారు తారక రత్న. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి అందర్నీ శోకసముద్రంలో ముంచారు కూడా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లిలో రచ్చ రచ్చ చేసిన చెర్రీ, వెంకీ.. నెట్టింట వీడియో ట్రేండింగ్
Ranbir Kapoor: అల్లు అర్జున్ వల్లే మారిపోయా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రణబీర్ కపూర్
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

