అనుమానమే వద్దు !! ఇది పక్కా నెక్ట్స్ లెవల్ ఫిల్మ్ !!
"ఎన్నాళ్లో వేచిన హృదయం ఈనాడే నిజమవుతుంటే..." అని ఎట్ ప్రజెంట్ పాటందుకున్నారు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్. "సాహసం.. శ్వాసగా.. సాగిపో.. సోదరా..!"
“ఎన్నాళ్లో వేచిన హృదయం ఈనాడే నిజమవుతుంటే…” అని ఎట్ ప్రజెంట్ పాటందుకున్నారు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్. “సాహసం.. శ్వాసగా.. సాగిపో.. సోదరా..!” అని అప్పటికే పాట మొదలెట్టారు మన ప్రిన్స్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే పాటమొదలెట్టారు మన జక్కన్న. మరి వీరి పాటలు.. ఆ పాటల వెనక ఉన్న అర్థాల గోలేంటో తెలియాలంటే.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ! ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ డైరెక్టర్ గా నామ్ కమాయించిన జక్కన్న.. ఎట్ ప్రజెంట్ ఆ సినిమా నుంచి పూర్తిగా బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ హీరోగా.. ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం మేకోవర్ కమ్మని మహేష్‌ను ఎప్పుడో పురమాయించారు. దాంతో పాటే ప్రీ ప్రొడక్షన్ వర్స్‌ను కూడా ఎప్పుడో మొదలెట్టిన ఈ డైరెక్టర్.. తాజాగా మరో స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త తారక రత్న తీరని కోరిక తీర్చేందుకు.. రంగంలోకి దిగిన భార్య
పెళ్లిలో రచ్చ రచ్చ చేసిన చెర్రీ, వెంకీ.. నెట్టింట వీడియో ట్రేండింగ్
Ranbir Kapoor: అల్లు అర్జున్ వల్లే మారిపోయా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రణబీర్ కపూర్
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

