అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. డీఎంకేతో చేతులు కలపాలనే పళనిస్వామి సూచనను మెజారిటీ సభ్యులు తిరస్కరించారు. షణ్ముగం నాయకత్వంలో ఎస్పీ వేలుమణిని అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారు. ఈ వర్గం టీవీకే అధినేత సీఎం విజయ్‌కు మద్దతుగా తీర్మానం చేసింది.